Minister-Counselor for Consular Affairs in the U.S. Embassy Donald L. Heflin said that US To Process 8 Lakh Visas In Next 12 Months
#USVisas
#StudentVisas
#DonaldLHeflin
#India
#H1B
భారతీయ విద్యార్థులకు US శుభవార్త చెప్పింది. భారతదేశంలోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ వచ్చే 12 నెలల్లో సుమారు 8 లక్షల వీసాలను ప్రాసెస్ చేసే అవకాశం ఉందని యూఎస్ ఎంబసీ అధికారి డొనాల్డ్ హెఫ్లిన్ వెల్లడించారు.